ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆడవాళ్లు మీకు జోహార్లు' 6వ రోజు కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 11, 2022, 12:22 PM

కిషోర్ తిరుమల డైరెక్షన్ లో శర్వానంద్ అండ్ రష్మిక నటించిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సంపాదించుకుంటుంది.
ఈ సినిమాలో ఖుష్బు సుందర్,రాధిక శరత్‌కుమార్,ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమా 6వరోజు 7.32కోట్లు వసూలు చేసింది.
6వ రోజు టోటల్ కలెక్షన్ బ్రేక్ అప్:::
నైజాం :2.50కోట్లు
UA:83L
ఈస్ట్ :47L
వెస్ట్:36L
గుంటూరు:48L
కృష్ణా : 44L
నెల్లూరు:28L
AP-TG మొత్తం :6.10 కోట్లు (10.20 కోట్లు గ్రాస్ )






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com