“యాటిట్యూడ్ మేక్స్ ది డిఫరెన్స్” అనే క్యాప్షన్ ఇస్తూ ఓ ఫోటోని పోస్ట్ చేసింది బాలీవుడ్ నటి నందినిరాయ్. నిచ్చెన దగ్గర నిలుచుని దానిపై ఒక కాలు పెట్టి సూపర్ మోడల్ తరహాలో పోజులిచ్చింది. షర్టు ను చేత్తో పట్టుకుని.. ఇన్నర్ వేర్ తో అందాలను ఆరబోసింది. స్టైలిష్ ప్యాంట్ ధరించి.. బ్లాక్ కలర్ హీల్స్ తో మోడరన్ గా కనిపించింది. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని కూడా హాట్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది ఈ భామ .ఈ ఫోటోలకు భారీ రెస్పాన్స్ దక్కింది. “సమ్మర్ అని షర్టు వేసుకోలేద?”.. “వెరీ హాట్ యాటిట్యూడ్”.. “స్టన్నింగ్ బ్యూటీ” అంటూ కొందరు కామెంట్లు పెట్టారు.