అనంతపురం: తాడిపత్రి పట్టణంలోని శ్రీ కృష్ణదేవరాయ కళ్యాణ మండపం సమీపంలో మట్కా రాస్తున్న భార్య భర్తల అయిన దూదేకుల నజీరభి, కుల్లాయప్ప వద్దనుండి16, 800 నగదును, 41 మట్కా చిట్టిలను తాడిపత్రి ఎక్సైజ్ సి ఐ విజయ్ కుమార్ స్వాధీనము చేసుకొని, పట్టణ పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేయించారు.