కృష్ణా జిల్లా, మచిలీపట్నం: పే రివిజన్ కాదు పే రివర్షన్ కమిషన్ అంటూ నినాదాలు. రోడ్డెక్కిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు 'ఛలో మచిలీపట్నం' మచిలీపట్నం బస్టాండ్ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ కు పిలుపునిచ్చిన విషయం విధితమే. ర్యాలీ ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు, ఉద్యోగులూ మచిలీపట్నం చేరుకున్నారు.