ట్రెండింగ్
Epaper    English    தமிழ்

4 జేసీబీల‌ను త‌గుల‌బెట్టిన న‌క్స‌ల్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 08, 2017, 07:57 PM

వైజాగ్: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో న‌క్సల్స్ రెచ్చిపోయారు. వైజాగ్ ద‌గ్గ‌ర్లోని బొత్తిలి గ్రామంలో 4 జేసీబీల‌కు నిప్పంటించారు. దీంతో 4 జేసీబీలు కాలిపోయాయి. మిగితా వివ‌రాలు తెలియాల్సి ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com