ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెన్త్ అర్హతతో 196 ఉద్యోగాలు

national |  Suryaa Desk  | Published : Mon, Sep 06, 2021, 04:26 PM

కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థల్లో ఒకటైన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 196 గ్రేడ్-3 క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు.


ముఖ్య సమాచారం:


విద్యార్హత: ప‌దోత‌ర‌గ‌తిలో పాసవ్వడంతో పాటు నిర్దిష్ట అనుభవం ఉండాలి.


ఎంపిక ప్రక్రియ: రాత ప‌రీక్ష, కంప్యూట‌ర్ నైపుణ్యం ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. రాత‌ప‌రీక్ష‌కు 60 మార్కులు, కంప్యూట‌ర్ టెస్ట్‌ కు 40 మార్కులు మొత్తం 100 మార్కుల‌కు ప‌రీక్ష ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌


దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబ‌ర్ 16, 2021


వెబ్‌సైట్‌: http://secl-cil.in/






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com