Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Wed, Aug 02, 2017, 08:29 AM
కాబూల్ : ఆప్ఘనిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతంలో విరుచుకుపడ్డారు. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 30 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com