ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 23 నుంచి లేపాక్షి బ్రహ్మోత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 21, 2017, 09:22 AM

అనంతపురం: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లేపాక్షి ఉత్సవాలను ఈనెల 23 నుం చి 27వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాసులు తెలిపారు.


23న మహాగణపతి సుదర్శనహోమం, స్వామివారి గ్రామోత్స వం, ధ్వజారోహణం, అంకురార్పణ,


24న అభిషేకాలు, దీపోత్సవం, రుద్రహోమం, కాలసర్పదోష నివారణ పూ జలు, స్వామివారి కల్యాణోత్సవం, నాగులయమ పూజలు 


25న అభిషేకార్చనలు, స్వా మి వారి బ్రహ్మరథోత్సవం, జూళోత్స వం


26న సింహ వాహనోత్సవం, చండీయాగం, మహాపూర్ణాహుతి, రాత్రికి ముత్యాలపల్లకీ సేవ, 


27న అభిషేకార్చనలు, వసంతోత్సవం, ధ్వజారోహణ, శయనోత్సవం తో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈఓ శ్రీనివాసులు తెలిపారు.


ఈ  ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com