ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామంలో చిరుత‌ హ‌ల్ చ‌ల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 16, 2017, 03:24 PM

క‌ర్ణాట‌క: ఓ చిరుత గ్రామంలో చొర‌బ‌డి హ‌ల్ చ‌ల్ సృష్టించింది. దీంతో జనాలు ప‌రుగందుకున్నారు. వెంట‌నే స‌మాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు వెంట‌నే గ్రామానికి చేరుకొని చిరుత‌ను బంధించి అడవిలోకి తీసుకెళ్లి వ‌దిలేశారు. కోలార్ జిల్లాలోని అర‌బికొత‌నూర్ గ్రామంలో ఈ ఘ‌ట‌న‌ జ‌రిగింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com