కడప జిల్లా : జిల్లా లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి కడప - తాడిపత్రి జాతీయ రహదారి లో రాక పోకలు బంద్.గొల్లపల్లి వంక బ్రిడ్జి కి పెద్ద రంద్రం పడడంతో లారీలు,బస్ లు వెళ్లలేక రహదారి పై భారీగా నిలిచిన వాహనాలు.కడప వయా తాడిపత్రి గోటురూ జింకల వంగ ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.వల్లూరు మండలం అచ్యుతరాయ పల్లె ఊరిని చుట్టేసిన వర్షపు నీరు.