తక్కువ ధరలో మంచి ఎల్ఈడీ టీవీని కొనాలనుకుంటున్నారా? అయితే ఈ శుభవార్త మీ కోసమే. స్మార్ట్ ఫోన్ల అమ్మకాలలో సంచలనం సృష్టించిన రియల్ మీ సంస్థ 32 ఇంచుల ఎల్ఈడీ టీవీ అందుబాటు ధరలో అమ్మకానికి ఉంచింది. ఈ టీవీ అసలు ధర రూ. 14,999 కాగా ఫ్లిప్ కార్ట్ లో ఆఫర్ పై రూ.12,999కే లభిస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై 10% డిస్కౌంట్ లభించనుంది. మరిన్ని వివరాలను ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.