ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం దర్శించుకున్న యాంకర్‌ లాస్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2017, 10:33 AM

కడప జిల్లా : కాలజ్ఞానకర్త శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిని ఆదివారం ప్రముఖ సినీయాంకర్‌ లాస్య దర్శించుకున్నారు. ఇటీవల ఆమెకు వివాహం జరగడంతో తన భర్తతో కలసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి మఠం మేనేజర్‌ ఎన.ఈశ్వరయ్యచారి వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com