అహ్మదాబాద్ మొతెరా స్టేడియంలో వెల్ కామ్ గేట్ కుప్పకూలింది. వెల్ కామ్ గేట్ పడిపోయే సమయంలో జనం లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రేపు మొతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం జరగనున్నది. తాత్కాలిక ఎంట్రెన్స్ గేట్ కూలిపోయింది. మొతెరా స్టేడియంలో వెల్ కామ్ గేట్ కుప్పకూలడంతో అధికారులు కంగారు పడ్డారు. ఈ ఘటనలో ఎవరు గాయపడకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.నమస్తే ట్రంప్ కార్యక్రమం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.
When Global disaster is set to meet a national disaster for much ado about nothing, even mother nature seems to object.
Heavy Winds & Gate no 3 of #MoteraStadium collapses which is the entry gate of US President Donald Trump. #NamasteTrump #MannKiBaat pic.twitter.com/CNa65Zmnlb
— Jebi Mather (@JebiMather) February 23, 2020