ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంగళగిరిలో జనసేన నేతల సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 27, 2020, 03:36 PM

గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో తమ నేతలతో ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విజయవాడకు చెందిన జనసేన నేతలు పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిస్థితుల గురించి చర్చిస్తున్నట్టు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com