ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో లోకేశ్‌ సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 16, 2017, 06:42 PM

అమరావతి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో మంత్రి లోకేశ్‌ సమీక్ష నిర్వహించారు. తాగునీటి సమస్య, నరేగా, నీరు-ప్రగతి, ఘన వ్యర్థాల నిర్వహణ, గ్రామాల్లో ఎల్‌ఈడీ బల్బులు అమర్చడంపై చర్చిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com