ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరులు వారు పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2019, 09:55 AM

విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీసు అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ‘అమరులు వారు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com