ట్రెండింగ్
Epaper    English    தமிழ்

య‌ధాత‌ధంగా పెట్రోల్ ధ‌ర‌లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 09, 2019, 09:18 AM

నిత్యం అంత‌ర్జాతీయ మార్క‌ట్ల‌కు అనుగుణంగా సవరించబడే పెట్రోల్ ధరలు ప్రతి రోజు ఉదయం 6 :00AM నుండి అమల్లోకి వస్తాయి. బుధ‌వారం వివిధ ప్రాంతాల‌లో ధ‌ర‌లు పెద్ద‌గా మార్పులేదు. నిన్న‌టి ధ‌ర‌ల‌నే కొన‌సాగిస్తుండ‌గా , కొన్నిచోట్ల మాత్రం స్వ‌త్పంగా మార్పులు చేసుకున్నాయి. 


హైద‌రాబాద్‌లో లీట‌ర్ ₹ 78.25 కొన‌సాగుతుండ‌గా ఏపిలో మాత్రం స్వ‌ల్ప మార్పులు చూపాయి. శ్రీ‌కాకుళంలో నిన్న₹ 78.35 కాగా ఈ రోజు కాస్త పెరిగి ₹ 78.53 కు చేరింది. విశాఖ‌లో ₹ 77.21 నుంచి ₹ 77.02 త‌గ్గుద‌ల చూపింది.  మిగిలిన జిల్లాల‌లోనూ ప‌రిస్థితి ఇలానే ఉంది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com