పండుగ ముందు రోజువరకు కొండెక్కిన బంగారం ధరలు ఇప్పుడు ఉన్నట్టుండి పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర తగ్గింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.190 దిగొచ్చింది. దీంతో ధర రూ.39,600కు క్షీణించింది. 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర రూ.190 తగ్గుదలతో రూ.36,290కు చేరింది.
దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈరోజు బంగారం ధరలు క్రింది విధంగా ఉన్నాయి.
నగరం 22 క్యారెట్ల బంగారం ధర 24 క్యారెట్ల బంగారం ధర
చెన్నై ₹ 36,290 ₹ 39,600
ముంబయి ₹ 37,600 ₹ 38,600
న్యూఢిల్లీ ₹ 37,050 ₹ 38,250
కోల్కతా ₹ 37,560 ₹ 38,760
బెంగళూరు ₹ 35,550 ₹ 39,000
హైదరాబాద్ ₹ 36,290 ₹ 39,600
కేరళ ₹ 35,200 ₹ 38,420
పూణే ₹ 37,600 ₹ 38,600
బరోడా ₹ 37,240 ₹ 38,130
అహ్మాదాబాద్ ₹ 37,240 ₹ 38,130
జైపూర్ ₹ 37,050 ₹ 38,250
లక్నో ₹ 37,050 ₹ 38,250
కోయంబత్తూర్ ₹ 36,290 ₹ 39,600
మదురై ₹ 36,290 ₹ 39,600
విజయవాడ ₹ 36,290 ₹ 39,600
పాట్నా ₹ 37,600 ₹ 38,600
నాగ్పూర్ ₹ 37,600 ₹ 38,600
చంఢీఘడ్ ₹ 36,600 ₹ 38,600
సూరత్ ₹ 37,240 ₹ 38,130
భువనేశ్వర్ ₹ 36,290 ₹ 39,600
మంగుళూరు ₹ 35,550 ₹ 39,000
విశాఖ పట్నం ₹ 36,290 ₹ 39,600
నాసిక్ ₹ 37,600 ₹ 38,600
మైసూర్ ₹ 35,550 ₹ 39,000
పసిడి ధర పడిపోతే.. వెండి ధర మాత్రం కొండెక్కింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.500 పెరుగుదలతో రూ.48,500కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.