ఆత్కూరు వద్ద రోడ్డు ప్రమాదం.ఆటోను ఢికొన్న కారు ఇద్దరికి తీవ్ర గాయాలు.ఏలూరు నుండి సెక్రటేరియట్ కూ వెళ్తున్న ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఆళ్లనాని.రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆయన సొంత కారులో చిన్న అవుటపల్లీ సిద్ధార్థ మెడికల్ కాలేజీకి తరలింపు.మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించిన ఆళ్లనాని