ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాడేపల్లిగూడెంలో ఉద్రిక్తత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 25, 2019, 01:21 PM

పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం నరసింహరావుపేటలో ఉద్రిక్తత నెలకొంది. వెంకటేశ్వర స్వామి ఆలయ భూముల అక్రమణలను దేవాదాయ అధికారులు తొలగిస్తున్నారు. దీంతో అధికారులు, స్థానికుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. పోలీసులు భారీగా మోహరించారు. అయితే అక్రమ కట్టడాలకు నోటీసులు ఇచ్చేందుకు ఓ వైపు ఏపీ ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఈ క్రమంలో దేవాదాయ శాఖ తాడేపల్లి గూడెంలో అక్రమణల తొలగింపుపై సిద్ధమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com