ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్ర‌భుత్వ కాలేజీల్లో జీన్స్ , టీష‌ర్స్ నిషేధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 05, 2017, 04:55 PM

 యూపి  :   ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ప్ర‌భుత్వ డిగ్రీ కాలేజీల్లో జీన్స్ , టీష‌ర్ట్‌ల‌పై నిషేదాన్ని విధించారు. ప్ర‌భుత్వ క‌ళాశాల‌లో విద్యార్ధ‌లు జీన్స్‌లు, టీష‌ర్ట్‌లు వేసుకోవ‌ద్దు అని  ఉన్న‌త విద్యాశాఖ ఈ మేర‌కు ఆదేశాల‌ను జారీ చేసింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com