ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోమందేపల్లి: ఘనంగా సత్యసాయి బాబా అవతరణ దినోత్సవం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2024, 08:01 PM

సోమందేపల్లి మండల కేంద్రంలోని శ్రీసత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సత్యసాయి బాబా అవతరణ దినోత్సవం ను ఘనంగా నిర్వహించడం జరిగింది. స్టానిక ప్రేమ దీప్ మందిరం వద్ద నుండి పట్టణ పురవీధులు గుండా రాథోత్సవాన్ని నిర్వహించారు.
తొమ్మిది మంది పిల్లలు తలపై కళశాలు మోశారు. సత్యసాయి భజనలు చేస్తూ రాథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com