ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా, పలువురు చిన్నారులకు గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 19, 2024, 03:24 PM

హర్యానాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పంచకుల సమీపంలోని టికార్ తాల్ ప్రాంతంలో స్కూల్ బస్సు అదుపుతప్పి కాలువలో పడింది. ఈ ఘటనలో పలువురు చిన్నారులకు తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
చికిత్స నిమిత్తం చిన్నారులను హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com