ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వాతి వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 19, 2024, 03:52 PM

అహోబిలం లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి వేడుకలను వేదపండితులు మంగళవారం నిర్వహించారు. వేదపండితులు వేకువజామున్నె ఉత్సవమూర్తులైన ప్రహ్లదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పూలమాలతో అలంకరించి పూజలు నిర్వహించారు. 108 కలశాలతో పంచామృతాభిషేకం నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com