ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ అధికారులకి పవన్ అభినందనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2024, 07:01 PM

జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారానికి ఎంపికైన ఐఏఎస్ అధికారి ఎమ్.వి.ఆర్.కృష్ణతేజకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణతేజ.. కేరళ రాష్ట్రం త్రిస్సూర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బాలల హక్కుల పరిరక్షణలో త్రిస్సూర్ జిల్లా దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని.. దీని వెనక ఆయన కృషి ఎంతో దాగి ఉందని పవన్ కల్యాణ్ కొనియాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com