ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సజ్జలకి అవగాహన లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 25, 2024, 07:02 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలు వైసీపీని తిరస్కరించారని, జూన్ 4వ తేదీన ఆ విషయం తెలుస్తోందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమి తెలియదని, అన్ని తెలుసు అని బిల్డప్ ఇస్తారని విమర్శించారు. వెబ్ క్యాస్టింగ్ పరిశీలించేంది ఎన్నికల సంఘం అని వర్ల రామయ్య స్పష్టం చేశారు. వెబ్ క్యాస్టింగ్‌కు చంద్రబాబుకు ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com