ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగళూరులో తాగునీటి కొరత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 21, 2024, 10:43 AM

బెంగళూరు పరిధిలోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు ఈనెల 26 పోలింగ్ జరగనుంది. ఈ నాలుగు లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ శాతం ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. దీనికి తోడు 50ఏళ్లుగా చూడని నీటి సమస్యను బెంగళూరు ఎదుర్కోంటోంది. ఈ పరిస్థితుల్లో అభ్యర్థులు ఓట్ల కోసం స్వేచ్ఛగా ఆయా ప్రాంతాల్లోకి వెళ్లలేకపోతున్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com