ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్‌పై ఎంపీ కేశినేని నాని ఫైర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 29, 2024, 03:12 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఎంపీ కేశినేని నాని ఫైర్ అయ్యారు. పొత్తులో భాగంగా 24 సీట్లు తీసుకుని జనసేన కార్యకర్తల అభిమానాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టారని విమర్శించారు. రెండు చోట్ల ఓడిపోయిన పవన్. జగన్‌ను ఓడిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ఏపీకి గెస్ట్‌గా వచ్చే పవన్‌కు ప్రజా జీవితంలో ఉండే అర్హత లేదన్నారు. జనసేన అధినేత తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com