ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరెస్టు వారెంట్‌ జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 02, 2024, 02:05 PM

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నాలుగు అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఈ అరెస్టు వారెంట్‌ లను జారీ చేసింది.
గతంలో ప్రసాదంపాడులో జరిగిన ఓ ఘటనలో కేసు నమోదు చేయగా.. కేసు విచారణకు కోర్టుకు హాజరు కాకపోవడంతో ఈ వారెంట్‌ లు జారీ అయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com