ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2023, 05:29 PM

పుట్టపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ప్రజలు పట్టణాల్లో ఉండే సమస్యలను పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కి శనివారం తెలియజేశారు. ఆయన స్పందించి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అర్హత ఉన్న సంక్షేమ పథకాలు మాకు అందడం లేదని కొంతమంది ఎమ్మెల్యేగా తెలిపారు. అధికారులతో మాట్లాడి తక్షణమే సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com