ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీదానపల్లిలో ఘనంగా భక్త కనకదాసు జయంతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2023, 05:27 PM

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం బీదానపల్లిలో శనివారం కురుబల ఆరాధ్య దైవం శ్రీభక్త కనకదాసు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం ఇంచార్జ్ బి. కె. పార్థసారథి కుమారుడు సాయి కళ్యాణ్ పాల్గొని కనకదాసు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంజు, కురుబ కులస్తులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com