ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 10, 2018, 12:26 PM

అమరావతి:  వైసీపీ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… కోడి కత్తిదాడిపై జగన్ పోలీసులకు ఎందుకు వాంగ్మూలమివ్వలేదని ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా పనిచేస్తున్న పోలీసు వ్యవస్థను అవమానించడం కాదా అని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com