ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డుప్రమాదంలో ఐదుగురు దుర్మరణం

national |  Suryaa Desk  | Published : Mon, Sep 25, 2023, 12:12 PM

మధ్యప్రదేశ్‌లోని ఉమారియా జిల్లా ఘన్‌ఘటి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు చనిపోయారు. ముగ్గురు స్పాట్‌లోనే చనిపోగా, మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. కాగా మృతులంతా ప్రభుత్వ ఉద్యోగులని పోలీసులు పేర్కొన్నారు. ఓ పుట్టిన రోజు వేడుకకు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com