ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ తన నాయకత్వాన్ని చూపింది: మోదీ

national |  Suryaa Desk  | Published : Sun, Sep 24, 2023, 11:34 AM

ఇటీవల జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో ఏకాభిప్రాయాన్ని సాధించి భారత్.. ప్రపంచానికి తన సత్తా చాటిందని మన్‌ కీ బాత్ 105వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘‘చంద్రయాన్-3 తర్వాత భారత్.. విజయవంతంగా నిర్వహించిన జీ20 సదస్సు ప్రతి భారతీయుడిని గర్వించేలా చేసింది. దాంతో పాటు ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20 శాశ్వత సభ్యత్వం కల్పించి తానేంటో నిరూపించుకుంది’’అని మోదీ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com