ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో చిక్కిన మరో చిరుత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 20, 2023, 11:06 AM

తిరుమల, అలిపిరి కాలిబాట మార్గంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతూనే ఉంది. మూడు నెలల వ్యవధిలో అలిపిరి నడక మార్గంలో ఆరు చిరుతలను అటవీ అధికారులు బంధించారు.  గత వారం రోజులుగా చిరుత సంచారాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నేడు బోన్‌కు మరో చిరుత చిక్కింది. నేడు చిక్కిన చిరుత నమూనాని అధికారులు ల్యాబ్‌కి పంపనున్నారు. చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతాంలోనే ఈ చిరుత చిక్కడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com