ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దబ్బపాడు - తురకపేట మధ్య నిలిచిన రాకపోకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 20, 2023, 10:40 AM

ఎల్.ఎన్.పేట మండలము దబ్బపాడు - తురకపేట మధ్య ఉన్న గెడ్డ నీరు రోడ్డు పైనుండి ప్రవహించడం వలన రాకపోకలు నిలిచిపోయాయి. విద్యార్ధులు పాఠశాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com