ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు చెన్నేకొత్తపల్లి లో పరిటాల సునీత దీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 20, 2023, 10:29 AM

టీడీపీ బీసీసెల్ ఆధ్వర్యంలో చెన్నేకొత్తపల్లిలో బుధవారం ఉదయం 10 గంటలకు రిలే నిరాహారదీక్షను చేపట్టనున్నట్టు శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ బీసీసెల్ అధ్యక్షుడు కుంటి మద్ది రంగయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ మంత్రి పరిటాల సునీత రిలే దీక్షకు హాజరువుతారన్నారు. పరిటాల అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com