ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 21, 2018, 09:30 AM

తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నేడు ఆఖరి రోజు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. స్వామివారి సర్వదర్శనానికి 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటలు, టైమ్‌ స్లాట్‌ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com