ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల బాగుకంటే జగన్ కు డబ్బంటేనే ఎక్కువ ఇష్టం : ఆదినారాయణరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 02, 2018, 04:33 PM

ప్రజల బాగోగుల కంటే జగన్ కు డబ్బంటేనే ఎక్కువ ఇష్టమని మంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ… రూ.10లక్షల కోట్లు సంపాదించాలన్నదే జగన్ లక్ష్యమన్నారు. జగన్ లాంటి ఉంటే రాష్ట్రాభివృద్ది శూన్యమన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com