ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగళూరు : టీమ్ ఇండియా 189 ఆలౌట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2017, 03:39 PM

బెంగళూరు : ఆస్ట్రేలియాతో సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 189 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కేఎల్ రాహుల్ మినహా మిగిలిన బ్యాట్స్ మెన్ అంతా విఫలమయ్యారు. రాహుల్ ఒక్కడే 90 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఎన్ఎమ్ లైయన్ 8 వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్ట్ హిరో ఓకెఫీకి ఒక వికెట్, స్టార్క్ కి ఒక వికెట్ దక్కాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com