ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నింగిలోకి దూసుకెళ్లిన LVM-3 రాకెట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 26, 2023, 11:10 AM

ఇస్రో చేపట్టిన ఎల్వీఎమ్3- M3 రాకెట్ ప్రయోగం తొలి దశ విజయవంతమైంది. 24.30 గంటల కౌంట్ డౌన్ అనంతరం ఆదివారం శ్రీహరికోటలోని షార్ నుండి ఎల్వీఎమ్3- M3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను ఎల్వీఎం-3 రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు తీసుకెళ్లింది. 643 టన్నుల బరువున్న ఈ రాకెట్, ఉపగ్రహంలోకి మోసుకెళ్లిన 36 ఉపగ్రహాల మొత్తం బరువు 5805 కిలోలు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com