ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న రఘురాం రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 23, 2023, 03:45 PM

మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురాం రెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎలక్షన్ల్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎలక్షన్లో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com