ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అపర కుబేరుల్లో అంబానీ టాప్

business |  Suryaa Desk  | Published : Thu, Mar 23, 2023, 01:34 PM

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తిరిగి నం.1 స్థానానికి చేరుకున్నారు. సంపాదనలో తనను ఈ మధ్య దాటేసిన గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి మళ్లీ మొదటి స్థానంలో నిలిచారు. 'ది 2023 ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్' లిస్ట్‌లో $82 బిలియన్ల నికర విలువతో భారతీయ సంపన్నుల్లో అగ్రస్థానంలో నిలిచారు. అయితే ప్రపంచ టాప్‌-10 కుబేరుల్లో భారత్‌ నుంచి ముకేశ్‌కు మాత్రమే చోటు దక్కింది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com