ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాయిబాబా ఆలయంలో విశేష పూజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 23, 2023, 12:45 PM

ఆత్మకూరు పట్టణంలోని సాయిబాబా ఆలయంలో గురువారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. గురువారం స్వామివారికి ప్రీతికరం కావడంతో ప్రాతఃకాల సమయంలోనే అభిషేకాలు, అర్చనలు తదితరులు పూజా కార్యక్రమాలు సంప్రదాయబద్దంగా నిర్వహించారు. అదేవిధంగా సాయిబాబా స్వామి వారికి ప్రత్యేక అలంకరణ గావించి విశేష పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా సాయిబాబా ఆలయంలో విశేష పూజలు భక్తులతో తరలివచ్చి బాబా వారిని దర్శించుకుని తరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com