ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటకలో 10 గంటల వరకూ 11 శాతం ఓటింగ్‌ నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 12, 2018, 10:32 AM

కర్ణాటకలో ఉదయం 10 గంటల వరకూ 11 శాతం ఓట్లు పోలయ్యాయి. మైసూరులో 10 శాతం, ఉడిపిలో 15 శాతం, దక్షిణ కర్ణాటకలో 16 శాతం, ఉత్తర కర్ణాటకలో 12 శాతం, కోడగులో 13 శాతం, బేలూరు అర్బన్‌లో 9 శాతం, చామరాజ్‌నగర్‌లో 13 శాతం ఓటింగ్‌ నమోదయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com