వికారాబాద్: వికారాబాద్ సినీమ్యాక్స్ థియేటర్ మేనేజర్ రాఘవేంద్రరావుపై కాంట్రాక్టర్ దాడి చేశాడు. దాడి ఘటనలో మేనేజర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దాడికి పాల్పడిన నిందితుడు రాజవర్ధన్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.