ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 4 నుంచి 9 వరకు తాత్కాలికంగా రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 01, 2022, 02:54 PM

గుంతకల్లు: గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి స్టేషన్ల మీదుగా ప్రయాణించే ముంబై సి.ఎస్.టి-చెన్నై సెంట్రల్ రైలును ఈనెల 4 నుంచి 9 వరకు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. దీనితోపాటు కన్యాకుమారి-పూణే ఎక్స్ప్రెస్ రైలును ఈనెల 6 నుంచి 9వరకు రద్దు చేయనున్నారు. సెంట్రల్ రైల్వే పరిధిలో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ రైళ్లను రద్దు చేశారని, ప్రయాణికులు గమనించాలని అధికారులు కోరారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com