ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీకు తెలుసా..!!

Life style |  Suryaa Desk  | Published : Tue, Jul 19, 2022, 06:15 PM

--- ఆస్ట్రిచ్ పక్షి కన్ను దాని మెదడు కన్నా పెద్దదిగా ఉంటుంది.
--- కొన్నిజాతుల పిల్లులకు మనవల్ల అంటే మనుషుల వల్ల ఎలర్జీ కలిగే అవకాశాలున్నాయంట.
--- కంగారూలు వెనుకకు నడవలేవు.
--- ప్రతి 23 మందిలో ఇద్దరు ఒకే రోజు పుట్టినరోజు జరుపుకునే అవకాశం యాభై శాతం ఉంటుంది.
--- కొన్నిరకాల చేపలు దగ్గుతాయంట... ఆశ్చర్యంగా ఉంది కదా...!!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com