ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీకు తెలుసా...!

Life style |  Suryaa Desk  | Published : Fri, Jul 01, 2022, 05:55 PM

--- విషపూరితమైన బ్లాక్ పాండా పాము గురించి వినే ఉంటారు. నిజానికి ఆ పాము నోరు మాత్రమే నలుపు రంగులో ఉంటుంది. శరీరం కాదు.
--- చాలామంది అంటుంటారు కదా... చీమలను చూసి కష్టపడడం నేర్చుకోవాలని.., ఎందుకంటారంటే.., చీమలు పన్నెండు గంటలకు కేవలం ఎనిమిది నిమిషాల సమయాన్ని మాత్రమే విశ్రాంతికి కేటాయిస్తాయి. మిగిలిన సమయమంతా చేసే పని మీదే దృష్టి పెడతాయి. 
--- జెల్లీ ఫిష్ లకు మరణం లేదంట...
--- ఫ్రెంచ్ భాషలో O లెటర్ ను పదమూడు రకాలుగా పలకొచ్చు.
--- గర్భంలో ఉన్న మూడో నెల్లోనే శిశువుకు వేలిముద్రలు తయారవుతాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com