ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేపాల్‌లో పానీపూరి అమ్మకాలపై నిషేధం

international |  Suryaa Desk  | Published : Tue, Jun 28, 2022, 04:21 PM

చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు పానిపూరిని ఇష్టపడని వారు ఉండరు. కానీ నేపాల్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిపై నిషేధం విధించింది. ఖాట్మండు వ్యాలీలో కలరా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 


పానీపూరీలో ఉపయోగించే నీటిలో కలరా బ్యాక్టీరియా ఉ‍న్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పానీపూరీ అమ్మకాలను నిషేధించినట్లు అధికారులు పేర్కొన్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com